శ్రీముఖి బిగ్‌బాస్‌ ఇంట్లోకి.. వరుణ్, వితిక కూడా..

K V D Varma
Published on: 21 July 2019 10:46 PM IST
శ్రీముఖి బిగ్‌బాస్‌ ఇంట్లోకి.. వరుణ్, వితిక కూడా..
X

ప్రముఖ యాంకర్.. పటాస్ శ్రీముఖి బిగ్‌బాస్‌ ఇంట్లోకి 13వ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక చివరగా తెలుగు తెర హీరో వరుణ్ సందేశ్, వితిక షేరు బిగ్‌బాస్‌3 హౌస్ లోకి వెళ్ళారు.

దీనితో మొత్తం 15 మంది బిగ్‌బాస్‌3 హౌస్ లోకి వెళ్ళినట్టే.. ఇక రేపట్నుంచి అసలు రచ్చ మొదలవబోతోంది. ఈరోజు జరిగిన ఈవెంట్ ఆద్యంతం గ్రాండ్ గా జరిగింది.

K V D Varma

K V D Varma

Next Story